← Back to news

నీలం మధుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి: జక్కం అశోక్

By Samrat Ashok· 14h ago· Nizamabad, Nizamabad South, Nizamabad
నీలం మధుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి: జక్కం అశోక్

గవర్నర్ కోటాలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, శాసనమండలిలో స్థానం కల్పించాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు జక్కం అశోక్ ఆయా ముదిరాజ్ సామాజిక సంఘాలతో కలిసి మాట్లాడారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసి, ముదిరాజ్ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించి న్యాయం చేయాలని కోరుతామని తెలిపారు.

More in Local