← Back to news

10 రూపాయిల కోసం డ్రైవర్‌పై దాడి

By BK· 2 Oct 2026· X· అనంతపురం
10 రూపాయిల కోసం డ్రైవర్‌పై దాడి

AP : అనంతపురం TTD కళ్యాణమండపం దగ్గర ఉన్న వైన్ షాప్ వద్ద దాడి జరిగింది. 10 రూపాయిల అప్పు అడిగాడని సుంకన్న అనే ఆటో డ్రైవర్‌పై నలుగురు దాడి చేశారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ అతన్ని ఆటోలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More in AP