← Back to news

షాద్‌నగర్‌ MLA శంకర్‌కి తీన్మార్ మల్లన్న అడ్వైస్

By Adithya· 2d ago· Ranga Reddy
షాద్‌నగర్‌ MLA శంకర్‌కి తీన్మార్ మల్లన్న అడ్వైస్

తెలంగాణలో రెడ్డిలు, వెలమల ఆధిపత్యానికి చెక్ పెట్టి బీసీల రాజ్యాన్ని తేవాలని BC రాజ్యాధికార పార్టీ లీడర్ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. షాద్‌నగర్‌ పాదయాత్రలో మాట్లాడుతూ.. షాద్‌నగర్ MLA వీర్లపల్లి శంకర్ బీసీ కావడం వల్లే రెడ్డిలు కావాలని ఆయనతో వివాదాస్పద కామెంట్స్ చేయిస్తున్నారని మండిపడ్డారు. శంకర్‌పై సర్వేలు కాస్త నెగెటివ్‌గా ఉన్నాయని, తప్పులు దిద్దుకుని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని కోరారు.

More in TG