← Back to news

షాద్‌నగర్‌లో తీన్మార్ మల్లన్న పాదయాత్ర

By Srisailam· 2d ago· Ranga Reddy
షాద్‌నగర్‌లో తీన్మార్ మల్లన్న పాదయాత్ర

తీన్మార్ మల్లన్న చేపట్టిన మహా పాదయాత్ర షాద్‌నగర్‌కు చేరుకుంది. TRP జెండా ఆవిష్కరించి, మహనీయుల విగ్రహాలకు పూలదండలు వేసిన తర్వాత కార్నర్ మీటింగ్, ప్రెస్ మీట్ నిర్వహించారు. BC,SC,ST మైనారిటీలకు రాజ్యాధికారం రావాలనే ఈ యాత్ర అని తెలిపారు. షాద్‌నగర్ రైల్వే బ్రిడ్జ్, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని, బస్ డిపో ఏర్పాటు, యువతకు 70 శాతం ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More in TG