← Back to news

రూప్లా తండాలో ఈవో భవనానికి శంకుస్థాపన

By Mahesh· 1d ago· Nizamabad
రూప్లా తండాలో ఈవో భవనానికి శంకుస్థాపన

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం రూప్లా తండాలో ₹10 లక్షలతో మంజూరైన ఈవో భవన నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో MPDO సంతోష్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జనార్ధన్, లోకల్ సర్పంచ్, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.

More in Local