← Back to news

మ్యూజిక్ వీడియోల క్రేజ్‌ ఇంకా తగ్గలేదు

By Lokesh· 3h ago· Bbc
మ్యూజిక్ వీడియోల క్రేజ్‌ ఇంకా తగ్గలేదు

ఒకప్పుడు TVలో వరుసగా మ్యూజిక్ వీడియోలు చూసేవాళ్లు. ఇప్పుడు టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌లో చిన్న క్లిప్స్‌ ద్వారా పాటలు వైరల్‌ అవుతున్నాయి. అయినా కొంత మంది స్టార్స్‌.. మ్యూజిక్‌ వీడియోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. K-Popలో BTS, బ్లాక్‌పింక్‌ వంటి గ్రూపులు.. పాటలతో పాటూ, డాన్స్‌ ప్రాక్టీస్‌, బిహైండ్‌ ది సీన్స్‌ వీడియోలు రిలీజ్‌ చేస్తున్నాయి. అంటే మ్యూజిక్‌ వీడియోలు తగ్గలేదు.. జెనరేషన్‌కి తగ్గట్టు వాటి రూపం మారింది.

More in Entertainment