NTR–త్రివిక్రమ్ కాంబోపై క్రేజీ అప్డేట్!

NTR–త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న భారీ సోషియో-ఫాంటసీ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్ వచ్చింది. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీరి కాంబో మళ్లీ మూవీ రానుంది. లార్డ్ మురుగన్ కథతో హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని రాబోతోంది. పూర్తి స్క్రిప్ట్ రెడీగా ఉందని త్రివిక్రమ్ తెలిపారు. తారక్‌ను ఇంతకుముందెన్నడూ చూడని విధంగా చూపిస్తామని చెప్పారు. ‘గాడ్ ఆఫ్ వార్’ టైటిల్ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నట్లు టాక్. అనిరుధ్ మ్యూజిక్ ఇస్తుండగా.. 2027లో షూటింగ్ షురూ కానుంది.



