← Back to news

వైరముత్తుపై మరోసారి గాయని చిన్మయి ఆరోపణలు

By Vishi· 11h ago· X
వైరముత్తుపై మరోసారి గాయని చిన్మయి ఆరోపణలు

గీతరచయిత వైరముత్తు మీద గాయని చిన్మయి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! మరోసారి చిన్మయి వైరముత్తుపై ‘ఎక్స్‌’లో ఆరోపణలు చేశారు. ఇతర ప్రముఖులతో వైరముత్తు కలిసి దిగిన ఫొటో పోస్ట్ చేస్తూ ఎప్‌స్టీన్ ఎప్పుడూ ఒంటరిగా పని చేయలేదు, వెయిన్‌స్టీన్(Weinstein) కూడా ఒంటరిగా పని చేయలేదంటూ పరోక్షంగా ఆయన మీద కామెంట్ చేశారు. ఈ మనుషులకు అధికారంలో ఉన్నవాళ్లు సాయం చేస్తూ, సహకరిస్తూ, మౌనం వహిస్తూ ఉన్నారని రాశారు.

More in Current Affairs