చదువు చెప్పిన గురువుకు వినూత్న బహుమతి
TG: కరీంనగర్‌లోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ(DIET)లో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేసిన గుర్రం మహేశ్వర్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా విద్యార్థులు వినూత్నమైన బహుమతి ఇచ్చారు. 2014 నుంచి 2024 వరకు ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఆయనకు టాటా ఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందించారు. ఆయన్ను ఎత్తుకొని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. విద్యార్థులు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు. బాగుంది కదా ఈ గురుదక్షిణ! మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.


