← Back to news

రెండున్నరేళ్ల పాపకు తీరని లోటు.. తల్లి మృతి

By Bala· 8h ago
రెండున్నరేళ్ల పాపకు తీరని లోటు.. తల్లి మృతి

అనకాపల్లిలో వరకట్న వేధింపుల ఆరోపణలతో ఓ వివాహిత (25) మృతిచెందింది. విశాఖపట్నానికి చెందిన శ్రీవాణికి 2022లో అనకాపల్లికి చెందిన విజయ్‌తో వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామ వేధిస్తున్నారని మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు DSP నరసింహారావు తెలిపారు.

More in Local