← Back to news

మహిళ MISSING... దారుణ హత్య!

By Bala· 2h ago
మహిళ MISSING... దారుణ హత్య!

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. చెల్లాపూర్‌కు చెందిన గంధం అమృతమ్మ సెప్టెంబర్‌ 18న తల్లి ఇంటికి వెళ్తానని చెప్పి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. విచారణలో మంగలి ఆనంద్‌(28)పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అమృతమ్మను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

More in Local