← Back to news

నిజామాబాద్ రూరల్ కొత్త SHO

By Raju· 2h ago· Nizamabad
నిజామాబాద్ రూరల్ కొత్త SHO

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ SHOగా శ్రీధర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన శ్రీనివాస్ నార్త్ CIగా బదిలీ కాగా, ఎస్‌బీలో ఉన్న శ్రీధర్‌రెడ్డిని IG రూరల్ SHOగా నియమించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకే తన మొదటి ప్రాధాన్యమని బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు.

More in Local