← Back to news

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్!

By sahani· 25 Jun 2026· Hyderabad
గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్!

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్! డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్‌తో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా తగ్గాయి. ఈరోజు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.1,40,130 కాగా. 22 క్యారెట్ల రేటు రూ.1,28,450 గా ఉంది. అటు సిల్వర్ రేట్ కూడా తగ్గి కిలో వెండి రూ.2,30,000 కి పడిపోయింది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్. కానీ ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, కాబట్టి షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి.

More in Business