ఫ్రీ క్యాన్సర్ టెస్టింగ్ క్యాంప్
తుళ్ళూరు మండలంలోని మందడం ZP హైస్కూల్‌లో MKR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ చెకప్ క్యాంప్ పెట్టారు. డాక్టర్లు ఊరి ప్రజలకు క్యాన్సర్‌పై అవేర్‌నెస్ ఇస్తూ హెల్త్ చెకప్స్ చేశారు. క్యాన్సర్‌ను స్టార్టింగ్‌లోనే కనిపెడితే ఈజీగా నయం చేయవచ్చని చెప్పారు. సింటమ్స్ ఉన్నవాళ్లకు టెస్టులు చేసి, నెక్స్ట్ ఏం చేయాలో సలహాలు ఇచ్చారు. హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్‌గా చెకప్స్ చేయించుకోవాలని చెప్పారు.



