రోడ్ సేఫ్టీ కోసం చెట్టినాడు సిమెంట్స్ హెల్ప్
గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై వై జంక్షన్ రోడ్డు వద్ద యాక్సిడెంట్స్ కంట్రోల్, ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం చెట్టినాడు సిమెంట్స్ కంపెనీ తమ CSR ఫండ్స్ నుంచి పోలీసులకు 100 స్టాపర్ బోర్డులను డొనేట్ చేసింది. రూరల్ CI చిరుమామిళ్ల వెంకట్ రిక్వెస్ట్తో కంపెనీ మేనేజ్మెంట్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా DSP వెంకటేశ్వర్లు సంస్థ ప్రతినిధి సాంబశివరావుకు థ్యాంక్స్ చెప్పారు. రోడ్ సేఫ్టీ కోసం హెల్ప్ చేయడం గ్రేట్ అని ప్రశంసించారు.


