← Back to news

ఇటుక విసిరిన ట్రాఫిక్ కానిస్టేబుల్

By Prashanth· 20h ago· Ahmedabad

అహ్మదాబాద్‌లోని తక్కర్‌నగర్‌లో.. నో ఎంట్రీ జోన్‌లోకి లారీ వెళ్లింది. దాన్ని ఆపేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రయత్నించాడు కానీ.. డ్రైవర్.. లారీ ఆపకుండా వెళ్లడంతో కానిస్టేబుల్ ఇటుకను విసిరాడు. తర్వాత లారీని ఆపి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తెసుకెళ్లారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. కానిస్టేబుల్ చర్యపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ.. ఇలా చేయడం సరైన పద్ధతి కాదని కామెంట్లు చేస్తున్నారు.

More in Viral