← Back to news

క్లీన్, గ్రీన్ హైదరాబాద్ కోసం వాలంటీర్ ఛాన్స్: GHMC

By Mahesh· 1d ago· GHMC· హైదరాబాద్
క్లీన్, గ్రీన్ హైదరాబాద్ కోసం వాలంటీర్ ఛాన్స్: GHMC

TG: హైదరాబాద్‌ను క్లీన్, గ్రీన్‌గా మార్చేందుకు GHMC ‘Project Udvasana’లో వాలంటీర్‌గా పనిచేసే ఛాన్స్ కల్పిస్తోంది. అక్టోబర్ 3న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. పవిత్ర వస్తువులను గౌరవంగా, సస్టైనబుల్‌గా ప్రాసెస్ చేయడంలో వాలంటీర్లుగా పార్ట్ కావచ్చు. కమ్యూనిటీలో సర్విస్ చేయాలనుకునే వారు రిజిస్టర్ చేసుకోవాలని GHMC తెలిపింది. <a href="https://rextract.in/udvasana/volunteer.php">రిజిస్ట్రేషన్ లింక్</a>

More in Infotainment