← Back to news

రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్

By saikiran· 2d ago· HYD
రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్

శేరిలింగంపల్లి రాయదుర్గం మల్కం చెరువు దగ్గర 43 కోట్ల రూపాయిలతో నిర్మించే 'ఇందిరమ్మ టవర్స్'కు సోమవారం సాయంత్రం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు భూమిపూజ చేయనున్నారు. ఏడాదిలోగా 4 టవర్లలో 480 ఫ్లాట్ల నిర్మాణం పూర్తిచేసి అర్హులకు అందిస్తామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు.

More in Local