← Back to news

వరికి నో.. ఆల్టర్నేటివ్ పంటలు బెస్ట్

By Bhojanna· 5h ago· TG
వరికి నో.. ఆల్టర్నేటివ్ పంటలు బెస్ట్

TG : ఎల్ నినో వల్ల యాసంగి సీజన్‌లో వరి వేసి లాస్ అవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ చేసింది. తక్కువ నీళ్లుంటే శనగ, జొన్న, పెసర, మినుములు.. మీడియం నీళ్లుంటే మొక్కజొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు వేసుకోవాలని అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ సజెస్ట్ చేసింది. నీళ్లు ఎక్కువగా ఉంటే వెజిటెబుల్స్ సాగు చేయాలని డైరెక్టర్ గోపి తెలిపారు.

More in Local