← Back to news

మైదుకూరులో కొత్త అంగన్‌వాడీ: అధికారుల విజిట్

By BK· 1d ago· కడప
మైదుకూరులో కొత్త అంగన్‌వాడీ: అధికారుల విజిట్

కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ 22వ వార్డులో కొత్త అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుపై ICDS CDPO శ్రీదేవి ఆధ్వర్యంలో అధికారులు పరిశీలన చేశారు. PVR కాలనీ, సుందరయ్య కాలనీ, చెంచుల కాలనీల్లో స్థానిక అవసరాలు, అనువైన స్థలాలను చెక్ చేశారు. రూల్స్ ప్రకారం ప్రజల అవసరాలను బట్టి త్వరలోనే కొత్త సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని శ్రీదేవి తెలిపారు.

More in Local