← Back to news

క్లియర్ కట్ న్యూస్ కథనానికి స్పందన.. అధికారులు

By Madhu Krishna KR· 1d ago
క్లియర్ కట్ న్యూస్ కథనానికి స్పందన.. అధికారులు

మూడుచింతలపల్లి మున్సిపల్ కేంద్రంలోని పోతారం చౌరస్తా నుంచి కొల్తూరుకు వెళ్లే రహదారి దుస్థితిపై ‘క్లియర్ కట్’ ప్రచురించిన కథనానికి మున్సిపల్ ఛైర్మన్, అధికారులు స్పందించారు. ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తగ్గాయి. ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకురాగానే స్పందించి పరిష్కారం చూపిన మున్సిపల్ చైర్మన్, అధికారులకు ‘క్లియర్ కట్’ న్యూస్ అభినందనలు తెలిపింది.

More in Local