తెలంగాణ ప్రజల కోసం పూజలు

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్లో తెలంగాణ ప్రజల మంచి కోరుకుంటూ కాంగ్రెస్ సీనియర్ లీడర్ మంథన జగన్ మోహన్ రావు పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ MPTC నెల్కి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో చాలా మంది యూత్, గ్రామస్థులు పాల్గొన్నారు.



