22 మంది మహిళల జీవితాలు మార్చిన RDT!

అనంతపూర్ RDT ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న ఆటో డ్రైవింగ్ ప్రోగ్రామ్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన 22 మంది మహిళలు విజయవంతంగా డ్రైవింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని సొంతంగా ఆటోలు అందుకున్నారు. ఇప్పటివరకు 45 మంది సింగిల్ మదర్స్ కి ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ ఇచ్చి వాళ్లలో కాన్ఫిడెన్స్ పెంచింది. మహిళలకు డ్రైవింగ్ తో పాటు సెల్ఫ్ డిఫెన్స్, రోడ్ సేఫ్టీ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కౌన్సెలింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకి Financial Independence, కొత్త లైవ్లీహుడ్ అవకాశాలు కల్పించారు.







