← Back to news

పోలీస్ దీదీ On Duty! 🚨

By Sahani· 1d ago· Instagram· Bihar
పోలీస్ దీదీ On Duty! 🚨

బీహార్‌లో మహిళల సేఫ్టీ కోసం బీహార్ పోలీస్ ‘పోలీస్ దీదీ’ టీమ్స్‌ను రంగంలోకి దించింది. ఈ స్పెషల్ టీమ్స్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్, కోచింగ్ సెంటర్స్, మార్కెట్స్ వంటి క్రౌడెడ్ ఏరియాల్లో పెట్రోలింగ్ చేస్తాయి. ప్రతి టీమ్‌లో ఇద్దరు ఉమెన్ పోలీస్ ఉంటారు. వీరు డయల్ 112 ఎమర్జెన్సీ సిస్టమ్‌తో కనెక్ట్ అయి ఉంటారు. హరాస్‌మెంట్ కంప్లైంట్స్‌పై ఇమీడియట్‌గా యాక్షన్ తీసుకుంటారు. పెట్రోలింగ్ కోసం గవర్నమెంట్ ఉమెన్ పోలీసులకు రీసెంట్‌గా 2,700 స్కూటీలను ప్రొవైడ్ చేసింది.

More in Current Affairs