← Back to news

KUలో రేపు బాలగోపాల్ స్మారక 16వ ఉపన్యాసం

By Vishi· 22h ago
KUలో రేపు బాలగోపాల్ స్మారక 16వ ఉపన్యాసం

TG: వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు మానవ హక్కుల కార్యకర్త దివంగత డా.కె.బాలగోపాల్ 16వ స్మారక ఉపన్యాసం నిర్వహించనున్నారు. ఈ లెక్చర్‌కు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ జి.హరగోపాల్, HRF ఉద్యమకారుడు తల్లా రోహిత్ ప్రసంగిస్తారు.

More in TG