← Back to news

రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన అల్లూరి క్రీడాకారులు

By Appalanaidu· 1h ago· Alluri Sitharama Raju
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన అల్లూరి క్రీడాకారులు

గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగిన 45వ స్టేట్ లెవెల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నమెంట్‌లో అల్లూరి జిల్లా ఆదివాసీ ప్లేయర్స్ అదరగొట్టారు. జానీ బాబు, కిల్లో బుద్దు, పాంగి మోహన్‌రావు, పెట్టేలి క్రిష్ణ, కుర్తడి ప్రసాద్, వంతల చంటిబాబు వేర్వేరు ఈవెంట్స్‌లో మెడల్స్ సాధించడంతో పాటు 4x400 మీటర్ల రిలేలోనూ విన్ అయ్యారు. వీరంతా 2027 జనవరిలో లక్నోలో జరిగే నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు ఏపీ తరఫున సెలెక్ట్ అయ్యారు.

More in Local