← Back to news

కల్లూరులో నవరాత్రి ఉత్సవాలు

By chandrashekar· 1d ago· Khammam
కల్లూరులో నవరాత్రి ఉత్సవాలు

ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం అమ్మవారికి ప్రత్యేక అలoకరణ చేసి పూజలు చేశారు. పలువురు కల్లూరు పట్టణ వాసులు భవానీ మాలధారణ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులతో పాటు వారి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని పూజారులు ఆశీర్వదించారు.

కల్లూరులో నవరాత్రి ఉత్సవాలు

More in Local