← Back to news

అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి!

By Thukaram Anumula· 6h ago
అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి!

సంగారెడ్డి జిల్లాలో 70వ ధమ్మచక్క పవత్తన దినోత్సవం జరిగింది. బౌద్ధ ధమ్మ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బుద్ధుని బోధించిన ప్రజ్ఞ, శీలం, కరుణ, సమానత్వం, సోదరభావం వంటి విలువలను ఆచరించాలని, కులవివక్ష, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ విద్య, చైతన్యం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని బీఎస్పీ అధ్యక్షుడు అనుముల తుకారం, అంబేద్కర్ సంఘ నాయకులు పిలుపునిచ్చారు.

More in Local