← Back to news

యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను వెనక్కి నెట్టిన ఇన్స్టాగ్రామ్..

By BK· 4 Aug 2026
యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను వెనక్కి నెట్టిన ఇన్స్టాగ్రామ్..

భారతీయులు రోజుకు సగటున గంటా 39 నిమిషాలు ఇన్స్టాగ్రామ్‌లోనే గడుపుతున్నారని బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ రీసెర్చ్ సర్వే తెలిపింది. నెలకు సగటున వినియోగించే యాప్స్‌ లో 'ఇన్స్టాగ్రామ్' 49 గంటల 42 నిమిషాలతో మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత 'యూట్యూబ్' 47 గంటల 23 నిమిషాలు, 'ఫ్రీఫైర్ గేమ్' 41 గంటల 12 నిమిషాలు, 'ఫేస్‌బుక్' 24 గంటల 45 నిమిషాలు, 'జియో హాట్‌స్టార్' 22 గంటల 13 నిమిషాలతో తదపరి స్థానాల్లో నిలిచాయి. సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్‌కే భారతీయులు అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నారు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.