స్కూల్స్‌లో AI సిలబస్!

తెలంగాణలోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్‌లో AIని పరిచయం చేయనున్నట్లు IT మినిస్టర్ శ్రీధర్‌బాబు అనౌన్స్ చేశారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కేవలం డిగ్రీ, బీటెక్‌లోనే కాకుండా స్కూల్ లెవెల్ నుంచే స్టూడెంట్స్‌కు AI స్కిల్స్ నేర్పించడమే గవర్నమెంట్ టార్గెట్ అన్నారు. ఇందుకోసం టీచర్స్‌కు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లు STU 80వ యానివర్సరీలో చెప్పారు. అలాగే టీచర్స్ సమస్యలను సాల్వ్ చేస్తూ, త్వరలోనే DA, PRC అప్‌డేట్స్ ఇస్తామని, ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ఆల్రెడీ పూర్తి చేశామని అన్నారు.



