← Back to news

LIC నుంచి 3 కొత్త ప్లాన్లు

By Prashanth· 9h ago
LIC నుంచి 3 కొత్త ప్లాన్లు

LIC మూడు కొత్త బీమా ప్లాన్లను విడుదల చేసింది. న్యూ జీవన్ ధారా-2 ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఆదాయం పొందవచ్చు. హెల్త్ షీల్డ్ ప్లాన్‌తో కుటుంబానికి ఆరోగ్య బీమా, హాస్పిటల్ ఖర్చులు, మేజర్ ఆపరేషన్లకు ఆర్థిక సహాయం అందుతుంది. క్యాన్సర్ నిర్ధారణ అయితే చికిత్స ఖర్చుతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం అందుతుంది. ఈ ప్లాన్‌లో 15 లక్షల నుంచి 35 లక్షల వరకు బీమా పొందవచ్చు. ఇప్పటికే ఉన్న పాలసీలతో కలిపి గరిష్ఠంగా 50 లక్షల కవరేజీ ఉంటుందని తెలిపారు.

More in Current Affairs