లైసెన్స్ లేని పిస్టల్‌తో మహిళల సెల్ఫ్ డిఫెన్స్!
దేశవ్యాప్తంగా విమెన్ సేఫ్టీపై టెన్షన్స్ పెరుగుతున్న వేళ, హీరోయిన్ దిశా పటానీ సిస్టర్ ఖుష్బూ పటానీ మహిళలకు ఓ పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చారు. "ఎవరిపైనా డిపెండ్ అవ్వకండి" అంటూ గ్లాక్ టైప్ CO2 ఎయిర్ పిస్టల్ యూజ్ చేయడం డెమో ఇచ్చి చూపించారు. జనరల్‌గా ఈ పిస్టల్‌కి లైసెన్స్ అవసరం లేదనీ, విమెన్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం షూటింగ్ రేంజ్‌లో ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుని వాడాలని సజెస్ట్ చేశారు. ఇది బొమ్మ పిస్టల్ కాదని, బాధ్యతగా యూజ్ చేయాలని హెచ్చరించారు.



