← Back to news

నాకూ, నీకూ పోలికేంది?: సీఎం రేవంత్

By Vishi· 4d ago

TG: నాకూ, నీకూ పోలికేంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై సెటైర్ వేశారు. తను ఒకసారి ‘గుంపుమేస్త్రీ’ అనే పదం వాడినందుకు, అప్పట్నుంచీ తనను గుంపుమేస్త్రీ అని అంటున్నారని అన్నారు. గుంపుమేస్త్రీ నలుగురితో పని చేయించి, చక్కటి ఇల్లు కడతాడని, నాకూ నీకూ పోలికేంటి అని ఇన్‌డైరెక్టుగా కేసీఆర్‌పై సెటైర్స్ వేశారు. తనకూ, ఆయనకూ నందికి పందికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.

More in TG