← Back to news

బ్యాటింగ్‌లో స్మృతి మంధాన కొత్త రికార్డు

By Sharmila· 12h ago
బ్యాటింగ్‌లో స్మృతి మంధాన కొత్త రికార్డు

ఇండియన్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మంధాన మరో అరుదైన రికార్డు సృష్టించింది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 11వేల పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్రలో నిలిచింది. ఈ రోజు శ్రీలంకతో జరుగుతున్న ఆసియా గేమ్స్ ఫైనల్ మ్యాచ్‌లో 13 రన్స్ చెయ్యడంతో ఈ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు మహిళల క్రికెట్‌లో మరే బ్యాటర్‌ కూడా 11 వేల రన్స్ చెయ్యలేదు. మంధాన టెస్టుల్లో 788, వన్డేల్లో 5,411, టీ20ల్లో 4,788 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో స్మృతి 79 రన్స్ చేసింది.

More in Sports