← Back to news

నేడు భారత్, శ్రీలంక ఫైనల్ మ్యాచ్

By Bala· 20h ago
నేడు భారత్, శ్రీలంక ఫైనల్ మ్యాచ్

ఆసియా క్రీడల్లో నేడు భారత్, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఉదయం 10.30కు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఫైనల్లో గెలిచిన జట్టు గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే భారత్ వివిధ విభాగాల్లో 4 రజతం, 2 కాంస్య పతకాలను సాధించి పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. నేడు బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, కరాటే, హాకీ, కబడ్డీ, షూటింగ్, సాఫ్ట్ టెన్నిస్ సహా పలు విభాగాల్లో భారత ప్లేయర్లు ఆడనున్నారు. గెలుపు ఎవరిదో COMMENT చేయండి.

More in Sports