← Back to news

శ్రీలంకపై భారత్ ఘన విజయం.. గోల్డ్ మెడల్ సొంతం

By Sharmila· 11h ago
శ్రీలంకపై భారత్ ఘన విజయం.. గోల్డ్ మెడల్ సొంతం

ఆసియా గేమ్స్ లో ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 147 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 216/3 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో దిగిన శ్రీలంక మన బౌలర్స్ దాడికి 15.4 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌ 2026 ఆసియా గేమ్స్ క్రికెట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది.

More in Sports