పాక్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత అమ్మాయిలు!

ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు అదరగొట్టింది. గ్రూప్-ఎఫ్‌లో పాకిస్థాన్‌పై 3-0తో క్లీన్ స్వీప్ చేసి క్వార్టర్‌ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సుతీర్థ ముఖర్జీ, సిండ్రెలా దాస్, శ్రీజా అకుల వరుసగా తమ సింగిల్స్ మ్యాచ్‌లను 3-0తో గెలిచి భారత్‌కు విజయాన్ని అందించారు. ఇండోనేషియాపై 3-0, సింగపూర్‌పై 3-2 విజయాల తర్వాత పాకిస్థాన్‌పై గెలుపుతో గ్రూప్‌లో మూడు విజయాలతో భారత్ టాప్‌లో నిలిచింది.



