← Back to news

వెళ్లిపోతున్న నైరుతీ రుతుపవనాలు

By Krishna· 1d ago· Gov
వెళ్లిపోతున్న నైరుతీ రుతుపవనాలు

నైరుతీ రుతుపవనాలు సెప్టెంబర్ 19 నుంచి.. వెస్ట్ రాజస్థాన్ నుంచి వెనక్కి వెళ్లడం ప్రారంభించి, 23న ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లాయి. ప్రస్తుతం రివర్స్ లైన్.. గురుదాస్‌పూర్, చండీగఢ్, ముజఫర్‌నగర్, అలీఘర్, ధోల్‌పూర్, ఉదయ్‌పూర్, దీసా, నలియా మీదుగా ఉంది. MP-ఛత్తీస్‌గఢ్‌లో వాయుగుండం వల్ల నార్త్, సెంట్రల్ ఇండియాలో వర్షాలు ఉన్నా, అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో అంతటా పూర్తిగా ఈ గాలులు వెళ్లిపోతాయనే అంచనా ఉంది.

More in Current Affairs