← Back to news

ఉంగరాడ మెట్ట వద్ద స్పీడ్ బ్రేకర్లు

By Mohan· 2h ago· Vizianagaram

విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం ఉంగరాడ మెట్ట జంక్షన్‌లో యాక్సిడెంట్స్ తగ్గించేందుకు SI బాలకృష్ణ స్పాట్ విజిట్ చేశారు. వాహనాలు ఓవర్ స్పీడ్‌‌తో వస్తుండటంతో హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలించారు. త్వరలోనే ఆఫీసర్స్‌తో మాట్లాడి స్పీడ్ బ్రేకర్లు వేయిస్తామన్నారు. వాహనదారులు స్పీడ్ తగ్గించి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పారు.

More in Local