← Back to news

మానసిక యుద్ధంగా మారిన రాజకీయ పోరు

By Vishi· 2h ago· X
మానసిక యుద్ధంగా మారిన రాజకీయ పోరు

జ్ఞానేష్ కుమార్ తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం CEC రాజీనామా చేయడం లేదా అతన్ని తొలగించే ఒత్తిడికి లొంగడం అనే ప్రశ్నే లేదని అంటున్నాయి. మనం తీవ్రమైన PSYOPS(మానసిక యుద్ధం) కాలంలో ఉన్నాం. రాజకీయ పోరు ఇప్పుడు మానసిక యుద్ధంగా మారింది. ఎవరు ముందు లొంగుతారు? 2027 తర్వాత మిగిలేదెవరో చూస్తూ ఉండాలా? పిక్చర్ అభి బాకీ హై! – జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ (X Account Post)

More in Current Affairs