← Back to news

రేపు ప్రజాస్వామ్యాన్నే డీనోటిఫై చేస్తారా?: అభిజీత్ దీప్కే

By Vishi· 1h ago· X
రేపు ప్రజాస్వామ్యాన్నే డీనోటిఫై చేస్తారా?: అభిజీత్ దీప్కే

ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా డీనోటిఫై చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే పోస్ట్ చేశారు. “ఈరోజు మోదీ జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా డీనోటిఫై చేశారు. రేపు ప్రజాస్వామ్యాన్నే డీనోటిఫై చేస్తారు. నియంతకు సమస్య నిరసన స్థలం కాదు. ప్రజలు నిరసన చేసే ఆలోచనే సమస్య” అన్నారు.

More in Current Affairs