← Back to news

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 'సురక్ష గణపతి'

By Surendar· 7h ago· Mahabubnagar
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 'సురక్ష గణపతి'

మహబూబ్‌నగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన సురక్ష గణపతికి SP డి.జానకి ఫ్యామిలీతో కలిసి పూజలు చేశారు. జిల్లా ప్రజలు, పోలీస్ స్టాఫ్ అందరూ హెల్దీగా, హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు. పండుగను పీస్‌ఫుల్‌గా, అందరూ కలసిమెలసి సెలబ్రేట్ చేసుకోవాలని మెసేజ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ SP సురేష్ కుమార్, DSPలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, CIలు పాల్గొన్నారు.

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 'సురక్ష గణపతి'

More in Local