← Back to news

కాంగ్రెస్ గవర్నమెంట్ గిరిజనులను మోసం చేసింది: మాజీ MLA

By BK· 2h ago· కామారెడ్డి
కాంగ్రెస్ గవర్నమెంట్ గిరిజనులను మోసం చేసింది: మాజీ MLA

కాంగ్రెస్ గవర్నమెంట్ గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని జుక్కల్ మాజీ MLA హన్మంత్ షిండే ఆరోపించారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్‌ BRS ఆఫీస్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. KCR గవర్నమెంట్ 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి లోకల్ గవర్నెన్స్‌ని గిరిజనులకు దగ్గర చేసిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ రూల్ లో ఇచ్చిన ప్రామిసెస్ ఏవీ ఫుల్‌ఫిల్ చేయడం లేదని విమర్శించారు.

More in Local