← Back to news

అదానీ గ్రూప్‌పై ఉన్న ఆరోపణలేంటి?

By Krishna· 10h ago
అదానీ గ్రూప్‌పై ఉన్న ఆరోపణలేంటి?

2023 జనవరిలో అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. అదానీ గ్రూప్‌పై 106 పేజీల రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ గ్రూప్ దశాబ్దాలుగా స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్, ఆఫ్‌షోర్ షెల్ కంపెనీల ద్వారా నిధులు తరలించడం, సంబంధిత పార్టీ లావాదేవీలను దాచడం వంటివి చేసిందని ఆరోపించింది. ఇవన్నీ అబద్ధాలు, ప్రేరేపిత దాడి అని అదానీ గ్రూప్ తిరస్కరించింది. SEBI విస్తృత విచారణ జరిపి 2025 సెప్టెంబర్‌లో కీలక ఆరోపణలను కొట్టివేసింది. తాజాగా కొన్ని డిస్‌క్లోజర్ అంశాలపై SEBIతో అదానీ గ్రూప్ సెటిల్‌మెంట్ చేసుకుంది.

More in Business