← Back to news

ఓటర్ల జాబితాపై రచ్చ.. CECపై ప్రియాంక ఫైర్‌!

By Anusha· 23h ago· Thehindu
ఓటర్ల జాబితాపై రచ్చ.. CECపై ప్రియాంక ఫైర్‌!

SIR ఓటర్ల జాబితా సవరణపై వివాదం కొనసాగుతోంది. సుమారు 13 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించారని ఆరోపిస్తూ CEC జ్ఞానేశ్‌ కుమార్‌పై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నేరమని అన్నారు. మరోవైపు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు SIRకు సంబంధించిన నిర్ణయాలపై 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు తెలిపారన్న రిపోర్ట్ కలకలం రేపింది. అయితే అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని ఈసీ తెలిపింది.

More in National