← Back to news

డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్..

By Sahani· 1d ago· Thehindu
డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్..

2,000రూపాయలు దాటిన UPI ట్రాన్సాక్షన్లపై 0.4% MDR ఛార్జీలు విధించాలన్న సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో PIL ఫైల్ అయింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ బెంచ్ సెప్టెంబర్ 28న ఈ పిటిషన్‌పై హియరింగ్ జరపనుంది. అక్టోబర్ 15 నుంచి 2,000రూపాయలు దాటిన మర్చంట్ పేమెంట్స్‌పై ఛార్జీలు పడనున్నాయి. అయితే నార్మల్ పర్సన్-టు-పర్సన్ మరియు చిన్న పేమెంట్స్‌కి మాత్రం ఎలాంటి ఛార్జెస్ ఉండవని క్లారిటీ ఇచ్చారు.

More in Current Affairs