← Back to news

బట్టతల ఎందుకు వస్తుంది? కారణాలు ఇవే!

By Lokesh· 2h ago· Aad
బట్టతల ఎందుకు వస్తుంది? కారణాలు ఇవే!

బట్టతల(Androgenetic Alopecia) రావడానికి ప్రధానంగా జన్యువులు, హార్మోన్ల ప్రభావం కారణమని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం.. హెయిర్ ఫాలికల్స్‌పై జన్యుపరమైన ప్రభావంతో జుట్టు క్రమంగా పలుచబడుతుంది. తీవ్రమైన ఒత్తిడి, పోషకాహార లోపం, థైరాయిడ్ సమస్యలు, కొన్ని వ్యాధులు, మందులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. సరైన కారణాన్ని గుర్తించేందుకు చర్మ వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

More in Health