← Back to news

రాత్రి ఫోన్ చూస్తున్నారా? మీ గుండెకి ప్రమాదమే!

By Anusha· 3h ago
రాత్రి ఫోన్ చూస్తున్నారా? మీ గుండెకి ప్రమాదమే!

అమెరికాలోని టులేన్ యూనివర్సిటీ పరిశోధకులు 11,017 మంది డేటాను పరిశీలించి కొత్త విషయం కనుక్కున్నారు. రాత్రిపూట 3 లక్స్(కాంతి కొలిచే సాధనం) కంటే ఎక్కువ కాంతికి ఎక్స్‌పోజ్ అయ్యేవారిలో గుండె ఎడమ గది గోడలు మందంగా మారినట్టు గుర్తించారు. ఇది గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. పడుకునే ముందు మొబైల్ స్క్రీన్లను ఆపేయడం, గదిలో కాంతిని తగ్గించడం లేదా ఐమాస్క్ వాడటం ద్వారా రాత్రి కాంతిని తగ్గించవచ్చని సూచించారు.

More in Health