← Back to news

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 46 స్పెషల్‌ ట్రైన్లు

By Bala· 7h ago
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 46 స్పెషల్‌ ట్రైన్లు

పండుగల సీజన్‌ను పురస్కరించుకొని వివిధ మార్గాల్లో 46 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబరు 2 నుంచి నవంబరు 28 వరకు ప్రతి శుక్ర, శనివారాల్లో చర్లపల్లి-బెర్హంపూర్ మధ్య 18 ప్రత్యేక రైళ్లు, అక్టోబరు 7 నుంచి నవంబరు 26 వరకు ప్రతి బుధ, గురువారాల్లో సికింద్రాబాద్ నుంచి కాకినాడ మధ్య 16 రైళ్లు నడుస్తాయని CPR శ్రీధర్ తెలిపారు. ఈ రైళ్లు మార్గంలో NLG, MLG, సత్తెనపల్లి, GNTR, VZM, ఏలూరు, స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.

More in National