← Back to news

1600+ డ్రోన్లతో అటాక్.. రష్యాలో హై టెన్షన్!

By Lokesh· 1d ago
1600+ డ్రోన్లతో అటాక్.. రష్యాలో హై టెన్షన్!

సెప్టెంబర్ 19-20 రాత్రి మాస్కో, చుట్టుపక్కల ప్రాంతాలపై భారీ డ్రోన్ అటాక్ జరిగిందని రష్యా అధికారులు చెప్పారు. 1,600కి పైగా డ్రోన్లను కూల్చినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. ఇందులో 450 డ్రోన్లు మాస్కో వైపు వచ్చినట్లు చెప్పారు. మాస్కో ఆయిల్ రిఫైనరీలోని కొంత భాగం దెబ్బతిని మంటలు చెలరేగాయి. మాస్కో ప్రాంతంలో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ఉక్రెయిన్‌లో రష్యా దాడుల్లో ముగ్గురు పిల్లలు సహా నలుగురు చనిపోయినట్లు అక్కడి అధికారులు చెప్పారు.

More in International